Ad banner
Ad banner

SAAKSHYAMTV #సహుద్యోగులపాలిట శాడిస్టుగా మారిన I & PR – DD – బదిలి వచ్చిన సీటు వదలని గబ్బిలం

#STREAMING #LIVE #సహుద్యోగులపాలిట శాడిస్టుగా మారిన I & PR – DD – బదిలి వచ్చిన సీటు వదలని గబ్బిలం #SAAKSHYAMTV #NELLORE

నెల్లూరు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖలో ఉద్యోగుల పాలిట శాడిస్టుగా మారిన ఉప సంచాలకులు . అయినదానికి , కానిదానికి ఉద్యోగులపై ఆగ్రహిస్తూ , అసహనానికి గురిచేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. DPRO స్థాయి అధికారి నుంచి – అటెండర్ స్థాయి అధికారి వరకు , ఉప సంచాలకుల అరాచకాలకు అల్లాడుతున్నట్లు , ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలను బట్టి అర్ధమౌతుంది. సిబ్బంది తప్పుచేస్తే సరిదిద్దవలసిన అధికారే , చిరుద్యోగులను చిత్రహింసలకు చేస్తుంటే , ఉద్యోగుల సమస్యలను ఉన్నతస్థాయి అధికారులకు చెప్పలేక , అల్లాడుతున్నారు. 2019 లో , సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులు , ఆహారం , తాగునీరు సైతం ఇవ్వకుండా , జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసాడని , నాటి మంత్రి కి , నెల్లూరు జిల్లా జర్నలిస్టులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో I & PR – DD ని , విజయవాడ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది. అయితే , బారి స్థాయిలో , తెరచాటు చేతులు తడిపి , నాటి మంత్రి ఆదేశాలను ఉపసంహరించుకొని , మరోమారు నెల్లూరు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులుగా పోస్టింగ్ తెచుకొన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి జిల్లా పర్యటనలో జర్నలిస్టులకు వాహనాలు , అల్పాహారం ఏర్పాటు చేయడంలో దోందవైఖరి అవలంబించి , దోచుకొంటున్నారని పలువురు జర్నలిస్టులు ఆగ్రహించారు. జిల్లాలో మంత్రుల పర్యటనల సమయంలో వాహనాలు , అల్పాహారం ఏర్పాటుచేయడంలో జర్నలిస్టులను అల్లడిస్తున్నారని , I & PR – DD పై ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించిన జర్నలిస్టులను అక్రిడేషన్ మంజూరు సమయంలో అల్లడిస్తున్నారని , పలు పత్రిక , మీడియా జర్నలిస్టులు ఆవేదనవ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల విభజనలో భాగంగా , నెల్లూరు సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులను , చిత్తూరు జిల్లాకు బదిలీచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన , జర్నలిస్టుల పేరుతొ తింటం అలవాటుచేసుకొన్న ,సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులు , గబ్బిలంలా , నెల్లూరులోనే వేలాడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు బదిలీలు జరిగిన , ఏ , లాభాపేక్ష ఆశించి నెల్లూరులోనే , వేలాడుతున్నారని ,తోటి ఉద్యోగులు సైతం విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులు తీరుతెన్నులపై , జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు సహుద్యోగులు , జర్నలిస్టులు వాపోతున్నారు.

సాక్ష్యం టీవి ప్రేక్షకులకు శుభాభినందనలు ; –
యూట్యూబ్ లో , సాక్ష్యం టీవి [ లింక్ ] ని , సబ్స్క్రయిబ్ చేయండి…చేయించండి #http://youtube.com/c/SaakshyamTv​
​ఎప్పటికప్పుడు తాజావార్తలు వీక్షించండి , తప్పకుండా కామెంట్లో మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకొండి .
యూట్యూబ్. #https://www.youtube.com/watch?v=0T3Y5…
#\ https://www.youtube.com/c/SaakshyamTv…
ఫేస్బుక్ #\ https://www.facebook.com/Saakshyamtvn…
ట్విట్టర్. #\ https://twitter.com/saakshyamtv​
​వెబ్సైట్. #\ http://www.saakshyamtv.in //
#\ http://www.saakshyamtv.com
త్వరలో రాష్ట్ర స్థాయిలో కేబుల్ ప్రసారాల ద్వారా ప్రజల ముందుకు రానున్న సాక్ష్యం టీవి ని ఇప్పటివరకు ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మీ ప్రాంతాల్లో జరిగే వాస్తవ దృశ్యాలను పౌర పాత్రికేయంలో భాగంగా వాట్సాప్ 9959396868 నెంబర్ కి వీడియో తీసి పోస్టుచేయండి , ప్రజా సమస్యల పరిష్కార దిశగా సాక్ష్యం టీవి…న్యూస్ ద్వారా కృషిచేస్తోంది. ధన్యవాదములు
#https://www.youtube.com/c/SaakshyamTv #govtofficersall #nellorei&pr #api&pr #tdpnellore #tdap #tdpbedharavichandra #tdpchandrababu #tdplokesh

source#SAAKSHYAMTV #సహదయగలపలట #శడసటగ #మరన #amp #బదల #వచచన #సట #వదలన #గబబల

(Visited 42 times, 1 visits today)

You Might Be Interested In

Leave a Reply