Ad banner
Ad banner

🔴 DD News Andhra Live || 7:00 PM News Live 18-04-2023

🔴రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న జగన్మోహన్ రెడ్డి

🔴మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన తెలంగాణా హైకోర్టు, ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ

🔴కడపలో తెలుగుదేశం పార్టీ జోన్-5 సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబు, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని వెల్లడి

🔴హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన, రాజ్ భవన్ లో తులిప్ గార్డెన్ ను ప్రారంభించనున్న ద్రౌపది ముర్ము

🔴రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత, ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పుల నమోదు, రేపు 98 మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తు నిర్వహణ సంస్థ

Subscribe to DD News Andhra YouTube channel and get authentic News and Live updates.
Press the Bell 🔔 icon on Our Youtube Channel and never miss any update.
Follow Us On :
https://www.facebook.com/DDNewsAndhra…
https://www.instagram.com/ddnewsandhr…


source#News #Andhra #Live #News #Live

(Visited 24 times, 1 visits today)

You Might Be Interested In

Leave a Reply