ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు…
భారత్ ను నూతన శిఖరాలకు చేర్చందుకు ఇదో అద్భుత వేదికన్న మోదీ
విశాఖలో ఆర్గానిక్ మేళాను ప్రారంభించిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి….
చిరుధాన్యాల ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు భారత్ కృషి చేస్తోందన్న మురళీధరన్….
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఉపయోగపడేలా ప్రతి రైసుమిల్లులో డ్రైయర్లు ఏర్పాట్లు చేయాలి
రైసుమిల్లర్ల ప్రతినిధులకు స్పష్టం చేసిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
సభలు, సమావేశాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందన్న మంత్రి అంబటి రాంబాబు….
ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోలతో ఒరిగేదేమి లేదని ధ్వజం……
ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రభుత్వ బాధ్యతన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి….
మార్చి 28, 29 తేదీలలో విశాఖపట్నం వేదికగా జరుగనున్న జీ- 20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం
సదస్సు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి
దిగువ ట్రోపో ఆవరణంలో రాష్ట్రంపైకి వస్తున్న ఈశాన్య గాలులు
వీటి ప్రభావంతో పలుచోట్ల పెరిగిన చలిప్రభావం…
దక్షిణకోస్తాలో ఒకటి రెండు చోట్ల మాత్రం వర్షం కురిసే అవకాశం
Subscribe to DD News Andhra YouTube channel and get authentic News and 1PM Live updates.
Press the Bell 🔔 icon on Our Youtube Channel and never miss any update.
Follow Us On :
https://www.facebook.com/DDNewsAndhraOfficial
https://www.instagram.com/ddnewsandhra_official
Tweets by DDNewsAndhra
source#News #Andhra #News #Live